One of the biggest filmmakers in the country Rohit Shetty met Union Minister Amit Shah in Mumbai. Few days ago Amit Shah met Tollywood hero Jr NTR in Hyderabad | బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రోహిత్ షెట్టి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నితిన్ తరువాత ఇక అమిత్ షా బాలీవుడ్‌పై తన దృష్టిని కేంద్రీకరించినట్టయింది. రోహిత్ షెట్టి ఈ ఉదయం ముంబైలో అమిత్ షాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయాల గురించి వారిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.4

#Amitshah
#RohitShetty
#JRNTR
#Bollywood
#BJP